మంగళ హారతి నీకిదే, రాజరాజేశ్వర మా
మంగళ హారతి నీకిదే,
మంగళ హారతి నీకిదె, మహిమల మహిత మహదేవా (2)
స్వర సుధల మధుర కీర్తనలు ఈశ్వర
విశేశ్వర, హర, సన్నుతి సేయగ !!మంగళ!!
బంతులు చేమంతులన్ని ఎంతెంతో దయ గల వాడని, (2)
సంతసమే నిండిన అంతరంగములతో నిన్నే కొలవగ !!మంగళ!!
వెంటనే ఉండి స్వామి కరుణిచవోయి అంటే (2)
వెంటనే వడి వడిగ వచ్చి, సంకటాలె తీర్చెడి స్వామి !!మంగళ!!
గరళము నువ్వే మింగి, గండములు అన్నిటిని బాపి(2)
గతిలేని మా బ్రతుకులకు, సత్గతులనే సిద్దించిన స్వామి !!మంగళ!!
శంకరుడే దైవం అని నిరతము నిన్నే నమ్మి (2)
ధ్రుడముగ మదిలోనా నిలిపిన, మా తాత మాణిక్యుణి సాక్షిగా !!మంగళ!!
ఉదయాన్నే లేచీ స్వామీ హర హర యనీతలచి(2)
ధర్మామే యే వేళా తప్పని, మొకిరాల ముత్తయ్య మనవడి !!మంగళ!!
యేజన్మలో నో స్వామీ, యేపుణ్య ఫలమో కాని(2)
ఈ తల్లి తండ్రులకు నన్ను, పుట్టించి చెరితార్థుని చేసిన స్వామి !!మంగళ!!

Super Sir
ReplyDelete