ఐతే ఎలా, వీడు నాలా ఐతే ఎలా?
ఐతే ఎలా, వీడూ నాలా ఐతే ఎలా?
ఒకేరోజు పుట్టమని ఆ దేవుడు, ఒకే రాత రాసాడా ఏం చేయను?
dual role cinema నా ఈ జీవితం?, అలా చేసి ఉండడు అని నా నమ్మకం
అలా చేస్తే దేవుడే మరి దేవుడే ఐ ఉండడులే. !!ఐతే ఎలా!!
ఆకలేస్తే పిల్లలంతా అమ్మ పాలే తాగేరంట
వద్దనన్న నేను మాత్రం మట్టి గోడలు నాకానంటా
జోల పాటకు ఆదమరచి పిల్లలంతా బజ్జుంటారుగ
నేను మాత్రం నిదరపుచ్చిన అమ్మనే పడుకోనీలేదట
కోతి పనులే చేసానట ఎన్నెన్నో ఎన్నెన్నో
అమ్మనే విసిగించానంటా ఎంతెంతో ఎంతెంతో
అందుకే ఈ వెధవ బుర్రకు తేలనిది ఈ doubt అంటా !!ఐతే ఎలా!!
నాన్న అంటే ఎవరికైనా భయమొ భక్తో ఉంటుందండి
నేను మాత్రం రెండూ మరచి నానతో పోట్లాడానండి
స్కూలు డుమ్మ కొట్టినాళ్ళు ఎందరెందరొ ఉంటారేమో
tution కూడా మాని cricketను ఆడిన ఘనత నాదేనేమో
యక్ష ప్రశ్నలు వేసేదట ఎన్నెన్నొ ఎన్నెన్నో
పిచ్చి పాటలు పాడేదంట నాదైనా బాణీలో
అందుకే ఓ చిక్కువీడని ప్రశ్న మదినే తొలిచేస్తుంది !!ఐతే ఎలా!!
అన్నదమ్ముల కీచులాటలు లోకమెరగని వింతేం కాదు
కానీ రోడ్డు పైనే అన్నను కొట్టిన దుష్ట చరితుణ్ణి నేనేనేమో
భర్త అంటే ఇంటి పనులల్లో భార్యకే చేయంధించాలట
నేను మాత్రం పనులు అంటే మాయచేసి hand ఇస్తానుగ
bike fast గ నడిపిస్తా banglore లో traffic లో
బద్దకంతో రోజంతా గడిపేస్తా laptop తో
అందుకే ఈ స్మృతుల వీచిక వెక్కిరిస్తూ అడుగుతు ఉంది !!!ఐతే ఎలా!!!

Bagundi.... "Alaa cheste devude mari devude ayuundadule" Alaa chesinaa devudu devude babai... Nuvvu explain chesina vaatilo dushtatvam kanna gurthunchukodagga allari kanipistondi.... kaabatti mee vaadu kuda manchi allari chestu Jeevitam lo enno sadhistaadu
ReplyDeleteKakunte ela? Vadu neela lekunte ela?
ReplyDeleteAla vuntene memanta aanandamto kilakila
Neela lekunte badhato gila gila !!Kakunte!!
Amma Nanna laku andinchali teepi gurtulu vadu neela...
Bhayya to bariteginchi potladina premanu kuripinchali lolona neela...
Rahasya snehitulevaru leni snehitudiga vundali neela Raghu Ramudila...
Sneham loni tiyyadannani chupinchali vadu neela...
Appude manamanta navvukovachhu galagala
!!Kakunte ela!!
Srinivasa garu... you too rock like Raghukul Tilak
ReplyDeleteThanks Satya and Srini.
ReplyDeleteBagundi jiju ..chala bagundi...veedu kuda bagane allari chestadani naa gatti nammakam!! we'll see..
ReplyDelete