చేజేతులా life చెడిపేసుకోకు రా, love లోన పడకురా బ్రదరూ
గాలికెళ్ళే కంప దారిలో నువ్వాపి, కాలితో తొక్కకోయ్ బ్రదరూ
Love లోన లెగ్గెడితె కష్టాలు గ్యారెంటి
నీ బతుకు కివలేడు యే ఎదవ వారెంటి
Girl friend లేకుంటె రారాజువే
Mind it, తానుంటె నీ life బేజారులే
అమ్మయిలంటేనె confusion-u
అడగకనె ఇస్తారు high tension-u
problem-mu లేని female-u ఉందా?
I love you అంటారు timepass కి
తిరిగావా అదినమ్మి ప్రతి చోటికి
Wallet ఖాళీ, అడిగిందివ్వాలి
భూకంపాలు వస్తున్నాకాని
నువ్ టైముకే ఫోను చేయాలి
లేకుంటె కన్నీళ్ళు compulsory
Trust me, మౌనాల యుద్ధాలు మొదలోయ్ మరి !!చేజేతులా !!
ఆడాళ్ళ మనసుల్లొ ఏముందని
గ్రహించేటీ subject లొ expert ని
భూమ్మీద brother-u, you can't find ever-u
సరదాగె ఉంటారు చూట్టానికి
తెర వెనక ఆంతర్యమే mystery
బాబోయ్ అడాళ్ళు భలె మోసగాళ్ళు
ఓ శ్రీశైల మల్లన సామీ
ఓ తిరుపతి ఏంకన్న సామీ
మీరైన చెప్పండి solution-u
Frankly, అమ్మాయ్ల కోపానికో reason-u !!చేజేతులా !!
గాలికెళ్ళే కంప దారిలో నువ్వాపి, కాలితో తొక్కకోయ్ బ్రదరూ
Love లోన లెగ్గెడితె కష్టాలు గ్యారెంటి
నీ బతుకు కివలేడు యే ఎదవ వారెంటి
Girl friend లేకుంటె రారాజువే
Mind it, తానుంటె నీ life బేజారులే
అమ్మయిలంటేనె confusion-u
అడగకనె ఇస్తారు high tension-u
problem-mu లేని female-u ఉందా?
I love you అంటారు timepass కి
తిరిగావా అదినమ్మి ప్రతి చోటికి
Wallet ఖాళీ, అడిగిందివ్వాలి
భూకంపాలు వస్తున్నాకాని
నువ్ టైముకే ఫోను చేయాలి
లేకుంటె కన్నీళ్ళు compulsory
Trust me, మౌనాల యుద్ధాలు మొదలోయ్ మరి !!చేజేతులా !!
ఆడాళ్ళ మనసుల్లొ ఏముందని
గ్రహించేటీ subject లొ expert ని
భూమ్మీద brother-u, you can't find ever-u
సరదాగె ఉంటారు చూట్టానికి
తెర వెనక ఆంతర్యమే mystery
బాబోయ్ అడాళ్ళు భలె మోసగాళ్ళు
ఓ శ్రీశైల మల్లన సామీ
ఓ తిరుపతి ఏంకన్న సామీ
మీరైన చెప్పండి solution-u
Frankly, అమ్మాయ్ల కోపానికో reason-u !!చేజేతులా !!
No comments:
Post a Comment